బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేకం

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యం బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశం లో రాష్ట్రములో బీసీ రిజర్వేషన్లకు  కాంగ్రెస్ బీజేపీ లు వ్యతిరేకం అని,43 ఏండ్లపాటు దేశం లో బీసీలకు రిజర్వేషన్ లు అమలు కాకుండా కాంగ్రెస్ బీజేపీ లు కుట్ర చేశాయని  బీఎస్పీ సెంట్రల్ స్టేట్  కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు.  నిజామాబాదు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశం లో...