బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలానికి చెందిన 80 మంది కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. గురువారం  పట్టణంలోనీ ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. నసురుల్లాబాద్, మైలారం, నెమలి, రాముల గుట్ట నాచుపల్లి, అంకోల్ గ్రామాల నుండి 80 మంది కాంగ్రెస్ బిజెపి నాయకులు చేరరు.వీరికి బాజిరెడ్డి గోవర్ధ న్...