కాంగ్రెస్ సెక్యూలర్ పార్టిగా అన్ని మతాలను సమానంగా చూస్తుంది

 క్రిస్మస్ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే  భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం ముబారక్ నగర్‌లోని జీసస్ లవ్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవులకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీలకు పెద్దపీట...