ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరపాలని కాంగ్రెస్ విజ్ఞప్తి

  . . . ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం   హైదరాబాద్, బతుకమ్మ :   ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరపాలని ఎన్నికల అధికారికి కాంగ్రెస్ నేతల బృందం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్...