బీసీలను పదే పదే మోసం చేస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్
. . . మహత్మా పూలే విగ్రహ ఏర్పాటులో ఎందుకింత నిర్లక్ష్యం? . . . బీసీలను అవమానిస్తూ, చులకన చేస్తే తగిన మూల్యం తప్పదు . . . ప్రభుత్వాన్ని హెచ్చరించిన జాగృతి బీసీ నేతలు హైదరాబాద్, బతుకమ్మ : మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత నిర్లక్ష్యం అని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ప్రశ్నించారు. జాగృతి బీసీ నాయకులతో కలిసి శనివారం ఐ మ్యాక్స్...