కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తోడు దొంగలు
. . . ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది . . . ప్రతి గ్రామంలో కేసీఆర్ రావాలని అంటున్నారు . . . ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుంది . . . రేవంత్ రెడ్డి హామీలు మాటల దగ్గరే ఆగిపోయాయి . . . బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు తోడు దొంగల్లా...