కాంగ్రెస్, బిజెపి నాయకులను గ్రామాల్లో తిరగనివ్వం
ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అలవిగాని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామారెడ్డి, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే కాంగ్రెస్ బిజెపి నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కామారెడ్డిలో శనివారం నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ చేస్తున్నాం.. మాట తప్పితే కాంగ్రెస్ ,...