ఆర్మూర్ కు అష్టదరిద్రాలు కాంగ్రెస్, బీజేపీ

- మచ్చర్ల లిఫ్ట్ కేసీఆర్ గిఫ్ట్ - లిఫ్ట్ ల పనులను వేగవంతం చేయాలి - లేనిపక్షంలో వెంటాడి చేయిస్తాం - గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు నిల్.. ఓడిన కాంగ్రెస్ నేత అవినీతి ఫుల్ - బీఆర్ఎస్ హయాంలోనే లిఫ్ట్ లు మంజూరు - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ:  రైతుల చిరకాల వాంఛ అయిన మచ్చర్ల లిఫ్ట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్...