అభివృద్ధి, సంక్షేమం పట్టని కాంగ్రెస్, బీజేపీ
. . . కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ చీటర్స్ పార్టీ . . . ఇక్కడి కాంగ్రెస్ నేతలు బ్రోకర్లు, బీజేపీ నేతలు జోకర్లు . . . ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ అవినీతికి అంతే లేదు . . . ఆర్మూర్ బీఆర్ఎస్ లో భారీగా చేరికలు . . . బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో...