కాంగ్రెస్, బీజేపీ బీసీలను మోసం చేస్తున్నాయి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట రాజకీయాలు చేస్తూ – న్యాయస్థానాల పై నెపం నెట్టి  తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీలు రెండు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు నేపత్యం లో స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌ల అంశంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ...