డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారం

  . . . ఏర్గట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు పూర్ణానందం   ఏర్గట్ల, బతుకమ్మ :   డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో అవినీతి, కమిషన్లు జరిగాయంటూ ఏర్గట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఏర్గట్ల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పూర్ణానందం ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ గృహ పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది మందికి ఇళ్లను అందజేసిందన్నారు. ఏర్గట్ల మండలంలో కూడా...