లైన్మెన్ లకు ఘనంగా సత్కారం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : లైన్ మెన్ దివస్ సందర్భంగా మంగళవారం లైన్మెన్ లను ఘనంగా సత్కారించారు. నిజామాబాద్ రూరల్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో పవర్ హౌస్ లో ని మీటింగ్ హాలులో ఆర్టిజన్, అన్ మ్యాన్ , జేఎల్ఎం ,ఎల్ ఎం, ఎల్ ఐ, ఎస్ ఎల్ ఐ లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిచ్పల్లి డి.ఈ ఆపరేషన్ జడ్.ఉత్తమ్, సభ అధ్యక్షుడు నిజామాబాద్ రూరల్ ఏడిఈ ఆపరేషన్ ఆర్.బాలేష్ కుమార్ వహించారు. .ఈ సందర్భంగా డి ఈ మాట్లాడుతూ...