ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం
బతుకమ్మ , పిట్లం : వారధి స్వచ్ఛంద సేవా సంస్థ బాన్సువాడ వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో 2023-2024 సంవత్సరంలో చదివిన పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 10/10 పాయింట్స్ సాధించిన ముగ్గురు శారధిక, అశ్విత, సంకీర్తన విద్యార్థినిలకు వారధి స్వచ్ఛంద సేవా సంస్థ వారు శాలువా మెమొంటో తో సత్కరించి 2500/- రూపాయలు నగదు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఠాకూర్ గోపాల్ సింగ్ మాట్లాడుతూ .. కష్టపడిన విద్యార్థులకు సమాజంలో మంచి గుర్తింపు...