ఇంటర్ విద్య విలీనం ఆపినందుకు అభినందనలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ లో కలపకుండా, ఉన్నత విద్య నుండి తొలగిస్తే వచ్చే ఇబ్బందులను తెలియజేసి, ఆ ప్రక్రియను ఆపడానికి రాష్ట్ర ఇంటర్ విద్య ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి చేసిన కృషిని అభినందిస్తూ సోమవారం ఇంటర్ విద్య కార్యాలయం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఇంటర్ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్ విద్య ను స్కూల్ ఎడ్యుకేషన్ లో...