ఏఈఈ గా ఉద్యోగం సాధించడం అభినంధనియO
బతుకమ్మ, ఆర్మూర్ : మీర్ధపల్లి వాసి మోత్కూరి నరేష్ గౌడ్ కూతురు సింధు పోటీ పరీక్షలకు హాజరై ప్రభుత్వఉద్యోగం పంచాయత్ రాజ్ లో ఏ ఈ ఇ గా ఉద్యోగం సాధించడం అభినంధనియO అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ తెలిపారు. కర్ణం జగన్, పుప్పాల రాజేందర్, ఆలూరు పీఏ సి ఎస్ ఛైర్మెన్ టీ .శ్రీనివాస్, అర్ముర్ మండల ఎంపీటీసీ ఫోరమ్ మాజీ అధ్యక్షులు కేసి ముతేన్న, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, బీజేపీ నాయకులు భూషణ్...