మే 15న సమాచార హక్కు పై సదస్సు
. . . నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కె.రామ్మోహన్ రావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమాచార హక్కు చట్టం అమలు, తీరు తెన్నులు పై మే 15 న సాయంత్రం 5:30 గంటలకు పెన్షనర్స్ భవనం సుభాష్ నగర్ నిజామబాద్ లో సదస్సును ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కే.రామ్మోహన్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్ రావు, దేశినేని...