Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 8:41 pm Posted by : ramakrishna

దళితులపై అగ్ర కులస్తులు విధించిన ఆంక్షలపై సదస్సు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

దళితులపై అగ్ర కులస్తులు విధించిన ఆంక్షలపై సదస్సు నిర్వహిస్తున్నట్టు ఎమ్మార్వో తెలిపారు. శుక్రవారం ఉదయం 11.30 లకు ఎర్రపహడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో ఎస్సీలు 30 మంది పాల్గొన్నారని, అగ్ర కులస్తులు పాల్గొనలేదని తెలిపారు. త్వరలో సమస్యను పరిశీలించి తగు న్యాయం జరిగెటట్టు చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో సభలో పేర్కొన్నారు.