ప్రోటోకాల్ కు విరుద్దంగా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ
ఎంపీడీవో, ఎమ్మార్వో లకు ఐకేపీ అధికారులపై ఫిర్యాదు బీజేపీ మండల ప్రెసిడెంట్ అరె రవింధర్ భీమ్ గల్ , బతుకమ్మ : భీమ్ గల్ మండలంలోని చాలా గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్డీ రాయితీ రుణాలకు సంబంధించిన, ఇతర మహిళా సంఘాల కార్యక్రమాలలో ప్రోటోకాల్ విస్మరించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు అయిన అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులను ఆహ్వానించి వారి చేత కార్యక్రమంలో ప్రసంగింప చేస్తూ వడ్డీ రాయితీ రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కూడా నాయకుల...