శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్, బతుకమ్మ :  శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు మంగళవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత ఆర్మూర్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈడివిజన్ పరిధిలో  ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.   మూడు చెక్ పోస్ట్ లను ( పోతంగల్ , సాలూర , ఖండ్గావ్ ) ఏర్పాటు చేసి నిర్విరామముగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24...