16 వ వార్షికోత్సవ యజ్ఞం నిర్వహణ
. . . జై దుర్గా మాత సేవలాల్ మందిరంలో ప్రత్యేక పూజలు . . . ఆలయ కమిటీ చైర్మన్ బాధావత్ కిషన్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తాండ గ్రామంలో సోమవారం జై దుర్గా మాత సేవలాల్ మందిరంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పౌర్ణమి ముందర ఆలయంలో బ్రాహ్మణుల మంత్రోత్సాహాలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని జై దుర్గా మాత సేవలాల్ ఆలయ కమిటీ చైర్మన్ బాధావత్ కిషన్ తెలిపారు. ఈ పూజలలో...