సిఇసీ జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ దర్యాప్తు చేయండి

  . . . సుప్రీం కోర్టులో ఫీల్ దాఖలు  వెబ్ డెస్క్, బతుకమ్మ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్  జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ దర్యాప్తు చేయండి అని సుప్రీంకోర్టులో అడ్వకేట్ శైలేంద్ర మని త్రిపాఠి పిల్ దాఖలు చేశారు. జ్ఞానేశ్ ఏక‌ప‌క్షంగా వ్యవ‌హ‌రిస్తూ త‌న బాధ్యతల్ని ఉల్లంఘించారని పిల్‌లో ఆరోపణలు చేశారు. సీఈసీ తీసుకున్న నిర్ణయాలు, మార్గద‌ర్శకాలు, సూచ‌న‌లు, సాఫ్ట్ వేర్ మార్పుల‌ను త‌క్షణ‌మే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇద్ధరు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ల ఆమోదం లేకుండా జ్ఞానేశ్ తీసుకున్న నిర్ణయాల‌ను కొట్టివేయాల‌ని...