జూలై 25న అరుణోదయ నాగన్న సంతాప సభ
. . . విజయవంతం చేయాలని ప్రజాసంఘాల పిలుపు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అరుణోదయ నాగన్న సంతాప సభను ఈ నెల 25న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో, సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్‌లో పీడీఎస్ యు, పీవైఎల్, పీఓడబ్య్లూ, ఐఎఫ్ టియు, ఏఐకెఎంఎస్ ఆధ్వర్యంలో నాగన్న సంతాప సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూరు...