నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే ఆందోళనలు తప్పవు

  . . . ఆర్ ఎస్ పీ హెచ్చరిక    నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :    నిజామాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా నిరుపేదలు ప్రభుత్వ భూములపై గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని, కానీ ఇప్పటివరకు వారికి స్థిరమైన నివాస హక్కులు కల్పించడంలో ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి చూపలేదని ఆర్ ఎస్ పీ కన్వీనర్ కటారి రాములు అన్నారు. మంగళవారం రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ  ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ అర్హులైన పేదలను గుర్తించడానికి సమగ్ర సర్వే...