ఇందిరా ఆత్మీయ భరోసా అమలు కోసం ఆందోళనలు ఉదృతం

ఆగస్టు 20వరకు గ్రామపంచాయతీ ముందు ఆందోళనలు 21నుండి 30 వరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు ఆగస్టు05న ధర్నా సెప్టెంబర్10నఛలోసెక్రటేరియట్ అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జి. కిషన్   సిరికొండ, బతుకమ్మ : ఇందిరా ఆత్మీయ భరోసా అమలు కోసం ఏ ఐ పీ కె ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తున్నట్లు ఏ ఐ పీ కె ఎం ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జి. కిషన్, సెక్రటరీ ఈ. రమేష్ లు వెల్లడించారు....