తొలితరం విప్లవోద్యమ నేత కామ్రేడ్ యాదగిరి

సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్   సిరికొండ, బతుకమ్మ : ప్రజలకోసం అన్ని వేళల పని చేసిన త్యాగజివి, తొలితరం విప్లవొద్యమ నేత కామ్రేడ్ యాదగిరి అని సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో   సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో  పిబ్రవరి 17 న నిజామాబాద్ లో జరిగే కర్నాటి. యాదగిరి సంతాప సభ పోస్టర్స్ ను  ఆయన ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన...