విప్లవోద్యమ కార్యశీలి కామ్రేడ్ యాదగిరి
సిపీఐ (ఎంఎల్ )మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయకార్యదర్శి ఆర్.రమేష్ భీమ్ గల్, బతుకమ్మ : కామ్రేడ్ కే.యాదగిరి నిరంతర విప్లవోధ్యమ కార్యశీలి అని ఆయన స్పూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మించాలని సిపీఐ (ఎంఎల్ )మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయకార్యదర్శి ఆర్.రమేష్ పిలుపును ఇచ్చారు. శుక్రవారం భీమ్ గల్ మండల కేంద్రంలోని సిపీఐ (ఎంఎల్ )మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో యాదగిరి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కామ్రేడ్. యాదగిరి అన్న జిల్లాలో విప్లవోధ్యమ నిర్మాణంకు పునాదులు...