కామ్రేడ్ సంజయ్ మరణం పార్టీకి తీవ్ర నష్టం
. . . టీయుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కామ్రేడ్ సంజయ్ మరణం పార్టీకి, మన దేశ విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీవ్ర నష్టమని టీయుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లీలో కామ్రేడ్ సంజయ్ సింగ్వి ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్...