ప్రజా కళల ప్రతీక, ప్రజా ఉద్యమ గొంతుక కామ్రేడ్ అరుణోదయ నాగన్న

  . . . ప్రజా కవి వాగ్దాయకారుడు జయరాజ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   విప్లవోద్యమ చరిత్రలో అరుణోదయ నాగన్న గొంతు చిరస్మరణీయమని ప్రముఖ ప్రజాకవి వాగ్గేయకారుడు జయరాజ్ అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ పరకాల నాగన్న  సంస్మరణ సభ శనివారం నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య వక్త జయరాజ్ మాట్లాడుతూ సూర్యుడు రాకముందే నిద్రలేపేది నాగన్న పాట అని,...