కామ్రేడ్ అనసూయ పార్థివ దేహం మెడికల్ కళశాలకు అప్పగింత
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్నాటి యాదగిరి సహచరి కామ్రేడ్ అనసూయ (78) క్యాన్సర్ వ్యాధితో సోమవారం ఉదయం చనిపోయారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో కామ్రేడ్ అనసూయ పార్థీవ దేహానికి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో విప్లవ నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వనమాల కృష్ణ అధ్యక్షతన సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర...