కామ్రేడ్ అనసూయ జీవితం ఆదర్శనీయం

సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ సభ్యురాలు కామ్రేడ్ అనసూయక్క సంతాప సభను పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో నిర్వహించారు. ముందుగా కామ్రేడ్ అనసూయ చిత్రపటానికి పూలమాలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభకు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షత వహించగా, ముఖ్యవక్తగా విచ్చేసిన పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల...