Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 6:55 pm Posted by : ramakrishna

కంప్యూటర్, ప్రింటర్ బహూకరణ

బతుకమ్మ ,మెండోరా: మెండోరా మండలం విద్యా వనరులు కేంద్రానికి కంప్యూటర్, ప్రింటర్, ఐదు కుర్చీలు విద్యావేత్త ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయనంద రెడ్డి బహూకరించినట్టు ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. బహూకరించిన దాతకు పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేశారు.