కంపల్సరి వేకేన్సీ కేటాయించలేదు… చర్యలు తీసుకోండి

  . . . పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు   హైదరబాద్, బతుకమ్మ:   ప్రభుత్వం ఉద్యోగుల బదిలీపై ఉన్న నిషేధం ఎత్తివేసి ట్రాన్స్ ఫర్ లు చేపడితే విద్యాశాఖాధికారులు నిబంధనలకు నీళ్ళోదిలి బదిలీలు చేయడం వివాదాస్పదం అయింది. జగిత్యాల జిల్లా సమగ్రశిక్ష విభాగంలో పనిచేస్తున్న సుంక సూరజ్ సోమవారం నిజామాబాద్ విద్యాశాఖాధికారుల తీరుపై పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా వాసి ఐనా సూరజ్ విద్యాశాఖలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా సమగ్ర శిక్షలో సీనియర్ అసిస్టెంట్ గా...