సన్మానాల కోసం బలవంతపు వసూళ్లు 

. ఆర్మూర్ విద్యత్ డివిజన్ లో వింత  . జమ చేసే బాధ్యత ఏఈలకు . ఏడీఈ నుంచి ఏల్ఎం వరకు ఇవ్వాల్సిందే.. . ఏడీఈ మెప్పు కోసం ఆరాటం ఆర్మూర్, బతుకమ్మ : విద్యుత్ శాఖలో వివాదాస్పదమైన బదిలీల వ్యవహారం సద్దుమణగక ముందే తెరపైకి మరో వివాదం వచ్చి చేరింది. యూనియన్ నాయకులు తమ మార్క్ ను ప్రదర్శించేందుకు సన్మానం పేరుతో బలవంతపు వసూళ్లకు దిగారు. డివిజన్ పరిధిలో చేపట్టిన బదిలీల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిన పోస్టింగ్ లు ఇచ్చిన...