సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కరించాలి
కామారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు హరిలాల్ నాయక్ కామారెడ్డి సిటీ, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘాన్ని కామారెడ్డి జిల్లా బహుజన సమాజ్ పార్టీ మంగళవారం మద్దతు తెలిపారు. జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్ మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ 13న అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘాన్ని మద్దతు తెలుపుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్య పరిష్కరించి రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలన్నారు....