సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు కృపాల్ సింగ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమమ్ టైం స్కేల్ ఇస్తూ రెగ్యులర్ చేయాలని పీఆర్టయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. ధర్నాచౌక్ లో శనివారం రిలే నిరాహార దీక్ష కార్యక్రమనికి హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖ లో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని, తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు...