సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల అంబులెన్స్ ప్రారంభం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్, టీబీ నియంత్రణ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వ్యాధి నిర్దారణ పరీక్షల వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర ఖనిజా బి వృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈరవత్రి అనిల్ కుమార్ , కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ మొబైల్ వ్యాన్ వివిధ వ్యాధులపై అవగాహన...