సమగ్ర కులగణన చైతన్య యాత్ర
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : సమగ్ర కుల గణన చైతన్య యాత్ర లో భాగంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ఈ నెల 21న గురువారం నిజామాబాద్ వస్తున్నారు అని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తెలిపారు. ఆ రోజు కులగణన చైతన్య సదస్సు అన్ని కులాల నాయకులతో నిజామాబాద్ నగరంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ సదస్సు నిర్వహించనున్నారని, సదస్సులో అన్ని బీసీ కుల సంఘాలు నాయకులు పాల్గొనాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం కులగణన తీరు పనులని...