గోదావరి పుష్కరాలు – 2027 కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

  . . . రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   గోదావరి పుష్కరాలు - 2027ను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పోలీస్ యూనిట్లు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో ఆయన పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర...