గడువులోగా ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి 

మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరికీ ప్రభుత్వపరంగా న్యాయం చేయడానికి నవంబర్ 9 నుండి ప్రారంభించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయవంతంగా కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. సామాజిక విద్యా రాజకీయ కుల సర్వే ఇంటింటి కుటుంబ సర్వేకుప్రత్యేక అధికారిగాడిప్యూటీ కమిషనర్ రాజేంద్రప్రసాద్ను నియమించినట్లు తెలిపారు. ఎన్యూమేనెటర్ బ్లాక్ గూగుల్ మ్యాప్ ద్వారా తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఒక బ్లాక్లో సర్వే చేసేందుకు సర్వేయర్లు 175 ఇండ్లను...