పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించాలి
. . . సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శ ఎం.సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోని ఎన్.ఆర్. భవన్‌లో పార్టీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక...