అడ్మిషన్ అయిన ప్రతి విద్యార్థి యు డైస్ పూర్తి చేయండి
. . . జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల లో చేరిన ప్రతి విద్యార్థి, విద్యార్ధినుల వివరాలను యు డైస్ ద్వారా కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవి కుమార్ ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. బుధవారం జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్మిషన్లను మరిన్ని పెంచేందుకు ప్రిన్సిపల్ లు, ...