సిలబస్ పూర్తి చేసి ప్రాక్టికల్స్ కు సిద్ధం చేయండి
ప్రిన్సిపల్స్ సమావేశంలో జిల్లా ఇంటర్ విద్య అధికారి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్ విద్యార్థులకు నవంబర్ నెలలో సిలబస్ పూర్తి చేసి ప్రాక్టికల్స్ కు విద్యార్థులను సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవి కుమార్ ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేషo జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో మరమ్మత్తుల కోసం...