ఆగిన పనులు పూర్తి చేసి అభివృద్ధికి నిధులివ్వండి
ఇంచార్జీ మంత్రికి మాజీ మంత్రి విన్నపం భీమ్ గల్, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులిచ్చి పూర్తి చేయాలని, కొత్త అభివృద్ధి పనులకు నిధులనిచ్చి అభివృద్ధికి సహకరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కు వినతిని అందజేశారు. బుధవారం మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో జరిగిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రితో కలిసి...