రైతులకు సంపూర్ణ ఋణ మాఫీ వెంటనే చెయ్యాలి
ఋణ వడ్డీని నేటి వరకు ప్రభుత్వమే భరించాలి. రైతుల వెంటే బీయర్ఎస్ ఉండి పోరాడుతుంది. భరోసా పై బీయర్ఎస్ పోరు బాకీ ఉంది మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, భీంగల్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఇచ్చిన రూ. 2 లక్షల రైతు ఋణమాఫీని ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా వెంటనే సంపూర్ణ ఋణమాఫిని చెయ్యాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలో...