రేవంత్ నాయకత్వంలో మాదిగలకు సంపూర్ణ న్యాయం
. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు . మాదిగ అమరవీరులకు ఘన నివాళులు . కుటుంబాలక రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం జుక్కల్, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్య రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు, ఉప కూలాలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో మంత్రి దామోదర రాజ నర్సింహ గారి నేతృత్వంలో నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. జాతి ప్రయోజనాలు, హక్కుల సాధన కోసం జరిగిన...