యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం

ఆయుర్వేదిక్ డాక్టర్ రత్నం   బతుకమ్మ, పిట్లం :  ప్రతినిత్యం మన దైనందిక జీవితంలో యోగా చేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయని, యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని అయూర్వేదిక్ డాక్టర్ రత్నం పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పీట్లం మండలంలోని చిల్లర్గిపాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన కావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా...