యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
. . . యోగా శిక్షకుడు మిద్దె అజయ్ తాడ్వాయి, బతుకమ్మ : యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని యోగా శిక్షకుడు మిద్దె అజయ్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు విద్యార్థులకు యోగా శిక్షణ, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల పూర్వ విద్యార్థి, యోగా శిక్షకుడు మిద్దె అజయ్ కుమార్ దాదాపు రెండు గంటల పాటు వివిధ...