3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి

. . . రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ . . . కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి . . . నందిపేట, డొంకేశ్వర్ లో కొనుగోలు కేంద్రాలు పరిశీలన నిజామాబాద్, బతుకమ్మ :  ఖరీఫ్ -2024 సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని...