ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీస్ ప్రజావాణికి 11 ఫిర్యాదులు   నిజామాబాద్, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా పోలీస్  కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి 11 అర్జీలను స్వీకరించారు. వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లో  యొక్క ఎస్.ఐ, సి.ఐ...