ఏపీడీ, డీపీఎంలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా సమాఖ్య ఏపీడీ, డీపీఎంలపై చర్యలు తీసుకోవాలని జిల్లా సమాఖ్య సభ్యులు శనివారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పీడీకి, మండల అధ్యక్షులకు తెలియకుండానే జిల్లా జనరల్ బాడీ మీటింగ్ లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ఇద్దరే అన్నీ తామే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మండల జనరల్ బాడీ మీటింగులు మండల ఓబీలకు తెలియకుండానే నిర్వహిస్తున్నారని అన్నారు. ఇలా చేయడం తప్పు అన్ని చెబితే ఈసీ మెంబర్లు పీడీకి లెటర్లు ఇస్తున్నారని...